Ahimsa Movie : దగ్గుబాటి అభిరామ్ 'అహింస' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. తేజ దర్శకత్వంలో మరో థ్రిల్లర్ డ్రామా..

Ahimsa Movie : దగ్గుబాటి అభిరామ్ అహింస ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. తేజ దర్శకత్వంలో మరో థ్రిల్లర్ డ్రామా..
Ahimsa Movie : దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ టాలీవుడ్‌లో ‘అహింస’ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నారు

Ahimsa Movie : దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ టాలీవుడ్‌లో 'అహింస' మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నారు. దర్శకుడు తేజ దీనిని తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు. అభిమరామ్‌ను కొందరు కిడ్నాప్ చేస్తారు. వారి నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో హీరో ఉంటాడు. 30 సెకండ్ల ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఆర్.పి పట్నాయక్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. గీతిక తివారి ప్రముఖ పాత్రలో అభిరామ్‌కు జోడీగా నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story