Rana : మానాడు రీమేక్‌లో రానా దగ్గుబాటి

X
By - Divya Reddy |20 July 2022 9:04 AM IST
Rana : మానాడు సినిమాను రీమేక్ చేయనున్న రానా
Rana : దగ్గుబాటి రానా మరో రీమేక్‌తో ముందుకస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళంలో శింబు ప్రధాన పాత్ర పోషించిన సినిమా మానాడు. మొత్తం టైమ్ లూప్‌లో జరిగి ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే ఇదే మూవీని తెలుగులో మళ్లీ రీమేక్ చేయనున్నారు. అయితే ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్ ప్లే చేయడంతో పాటు నిర్మాణంలో కూడా రానా ఉండొచ్చని తెలుస్తంది.
నాగచైతన్య హీరోగా విక్రమ్ కె దర్శకత్వంలో వచ్చిన సినిమా థ్యాంక్యూ.. ఈ మవీ ఈ నెల 22న రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా ప్రధాన పాత్రపోసించారు. మాళవిక నాయర్, అవికా గోర్ లీడ్ రోల్స్ ప్లే చేశార.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com