Devara : ఒవర్సీస్ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ లో దేవర జోరు

Devara : ఒవర్సీస్ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ లో దేవర జోరు

ఒవర్సీస్ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ లో దేవర జోరు కొనసాగుతుంది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ కలెక్షన్స్ ఇప్పటికే 1 మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టింది. 408 లొకేషన్స్ లో 35016 టికెట్స్ బుక్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. రిలీజ్ కు 15 రోజులు ఉండగానే 1 మిలియన్ దాటేసిన దేవర రిలీజ్ నాటికి 3మిలియన్ మార్క్ అందుకుంటుందనిని అంచనా వేస్తున్నారు. 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్ నిడివి ఉన్న దేవరకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలిని కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది

Tags

Next Story