Devara 1st Day Collections : దేవర తొలిరోజు వసూళ్లు ఇవే..

Devara 1st Day Collections : దేవర తొలిరోజు వసూళ్లు ఇవే..
X

జూనియర్‌ ఎన్టీఆర్ దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తోంది. తొలిరోజే కలెక్షన్లు అదుర్స్‌ అనిపించాయి. వరల్డ్ వైడ్‌గా తొలిరోజు దేవర 140 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

AP, తెలంగాణలో తొలిరోజు 70 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇక హిందీలో 7 కోట్లు వసూలు చేసిందని టాక్. మిగతా భాషలతో పాటు ఓవర్సీస్‌లో కలుపుకొని రూ.140 కోట్లు వచ్చాయని అంచనా. శనివారం, ఆదివారం కూడా ఈ వసూళ్లు ఇలాగే కొనసాగే చాన్సుంది. దేవర ఈజీగా రూ.500కోట్లు దాటేస్తుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. తొలిరోజు డివైడ్ టాక్ రావడంతో రెండోరోజు టాక్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

Tags

Next Story