Devara : దేవర దుమ్మురేపే రికార్డ్

Devara : దేవర దుమ్మురేపే రికార్డ్

జూనియర్ ఎన్టీఆర్ దేవర విడుదలకు ముందే రికార్డులతో దూసుకెళుతోంది. ఓవర్సీస్‌ లో ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ ఇప్పటికే ప్రీ సేల్ టికెట్స్‌ బుకింగ్స్‌లో రికార్డు దిశగా దూసుకుపోతోంది. టికెట్స్ హాట్ కేక్స్‌లా అమ్ముడుపోతున్నాయి.

నార్త్ అమెరికాలో ఇప్పటికే 10 లక్షల టికెట్లు అడ్వాన్స్ గా రిజర్వ్ అయిపోయాయి. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రికార్డు అందుకోలేదు. ట్రైలర్ తర్వాత ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక సినిమా రిలీజైన తర్వాత ఎలాంటి సంచలనాలు నమోదవుతాయన్నది ఆసక్తి రేపుతోంది.

Tags

Next Story