Dhandora Movie teaser : దండోరా మూవీ టీజర్

Dhandora Movie teaser :  దండోరా మూవీ టీజర్
X

దండోరా మూవీ టీజర్ విడుదలైంది. ముందు నుంచీ ఈ మూవీపై ఒక అంచనాలతో ఉన్నాయి. అవి రెట్టింపు అవుతున్నాయి అనేలా ఉంది టీజర్. ఒక డిఫరెంట్ పాయింట్స్ చుట్టూ అల్లుకున్న కథతోనే ఈ చిత్రం రూపుదిద్దుకుంది అనిపించేలా ఉన్నాయి. బేసిక్ గా ఉన్నాయి.. ఒక చిన్న ఊరు.. ఆ ఊరిలోని రకరకాల మనుషులు, మనస్తత్వాలు ఉండే మనుషులు.. మనుషుల మధ్య అంతరాలు కనిపించే ఉంటాయి.. ఆ అంతరాలు కూడా హైలెట్ అవుతుంటాయి అనిపించేలా ఉన్నాయి టీజర్ లో.

ఒక అమ్మాయిని ప్రేమలో పడే అబ్బాయి ప్రయత్నం చేయడం.. ఒక ఊరిలో సర్పంచ్ చుట్టూ ఉండే మనుషులు, మరో ఊరిలో మనుషుల గురించి అంచనాలు వేస్తుండే వ్యక్తి.. అలాగే అదే ఊరిలో ఒకమ్మాయి ప్రాస్టిట్యూట్ గా కనిపించడం, మనుషుల గురించి అంచనాలు వేసే వ్యక్తి జీవితంలో కనిపించడం.. ఆఖర్లో ఆ ఊరిలో ఒక మనిషి చనిపోవడం.. ఇవన్నీ కలిపి ఉండేదే సినిమాగా కనిపించడం విశేషం.

మొత్తంగా టీజర్ లోనే చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడు. కొత్తగా అనిపించేలా ఉంచడం మాత్రం పెద్దగా తెలియడం లేదు.. కాకపోతే మనుషుల వ్యక్తిత్వాలు మారడం, జీవితాలు తెలియడం వంటి అంశాలు సినిమాలో టచ్ చేసేలా ఉన్నాడు. శివాజీ, నవదీప్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నాడు. నందు, బిందు మాధవి, రవి కిషన్, మణిక, మౌనిక రెడ్డి, రాధ్య వంటి ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నాయి.

మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం చేసిన చిత్రం ఇదే. రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాణం చేస్తున్నాడు.

Tags

Next Story