Ravi Teja: డైరెక్టర్ హరీష్‌తో మాస్ మహరాజా తనయుడు..!!

Ravi Teja: డైరెక్టర్ హరీష్‌తో మాస్ మహరాజా తనయుడు..!!
Ravi Teja: హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ తనయుడు మహాధన్‌తో కలిసి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ ఫోటోలకు పోజులివ్వడంలో ఆంతర్యమేమని అభిమానులు ఆరా తీస్తున్నారు. గత రాత్రి హరీష్ ఈ చిత్రాలను ట్వీట్ చేస్తూ, "నా "మాస్ యువరాజ్" ను చాలా సంవత్సరాల తర్వాత కలిశాను... మహాధన్ చూడటం ఆనందంగా ఉంది అని అన్నారు.

ఈ చిత్రాలను పరిశీలిస్తే, ఇంకా యుక్తవయస్సులో ఉన్న మహాధన్ మరి కొన్ని రోజుల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాధన్ ఇప్పటికే తన తండ్రి రాజా ది గ్రేట్‌‌ సినిమాలో కనిపించాడు.

Tags

Read MoreRead Less
Next Story