సినిమా

Rajamouli : మహేష్‌‌తో సినిమా.. రాజమౌళి ఏమన్నాడంటే..

ప్రస్తుతం తన ద్రుష్టి అంతా RRR సినిమా పైనే ఉందని, RRR హిట్ ఎంజాయ్ చేసిన తర్వాత మహేష్ తో సినిమా గురించి ఆలోచిస్తానని చెప్పాడు.

Rajamouli : మహేష్‌‌తో సినిమా.. రాజమౌళి ఏమన్నాడంటే..
X

Rajamouli : ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు టోటల్ ఇండియన్ సినిమా మొత్తం ఎదురుచూస్తోన్న మూవీ RRR.. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజై ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ లో పనిపడ్డారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించింది చిత్రబృందం.. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి సినిమా గురించి పలువిషయాలను పంచుకున్నారు. మహేష్ బాబుతో సినిమా గురించి మాట్లాడిన రాజమౌళి... ప్రస్తుతం తన ద్రుష్టి అంతా RRR సినిమా పైనే ఉందని, RRR హిట్ ఎంజాయ్ చేసిన తర్వాత మహేష్ తో సినిమా గురించి ఆలోచిస్తానని చెప్పాడు. మహేష్ తో సినిమా కచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. కాగా కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా RRR చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Next Story

RELATED STORIES