Rajamouli : బాహుబలి ఆర్టిస్టుకు క్యాన్సర్.. సాయం కోరిన రాజమౌళి...!

Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా సాయం కోరాడు. బాహుబలి సినిమాలో తనతో కలిసి పనిచేసిన ఆర్టిస్ట్‌కు సహాయం చేయాలంటూ పేర్కొన్నారు. 'బాహుబులి సినిమా సమయంలో దేవికతో కలిసి పనిచేశాను. ఆమె అనేక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కో ఆర్డినేటర్‌గా పనిచేసింది. దురదృష్టవశాత్తూ ఆమె బ్లడ్ క్యాన్స్‌ర్‌తో పోరాడుతుంది. నేను ఇక్కడ షేర్ చేస్తున్న కెటో(KETO)ఫండ్ రైజింగ్‌కి మీ వంతు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను" అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. ఈ మేరకు దేవిక ఫోటోలను సైతం షేర్ చేశారు.
Worked with Devika during Baahubali. She was the coordinator for many post production works. Her passion and dedication is unmatched. Unfortunately, she is battling a blood cancer.
— rajamouli ss (@ssrajamouli) January 29, 2022
I humbly request to donate funds to the Ketto Campaign shared below. https://t.co/83umbPnI4M
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com