Director Shankar : ఆ రెండు చిత్రాల షూటింగ్‌లో ఎలాంటి బ్రేక్ ఉండదు : దర్శకుడు శంకర్

Director Shankar : ఆ రెండు చిత్రాల షూటింగ్‌లో ఎలాంటి బ్రేక్ ఉండదు : దర్శకుడు శంకర్
Director Shankar : దర్శకుడు శంకర్ ఇటీవల ఇండియన్ 2 మూవీ షూటింగ్ రీస్టార్ట్ చేశారు.

Director Shankar : దర్శకుడు శంకర్ ఇటీవల ఇండియన్ 2 మూవీ షూటింగ్ రీస్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ 'RC 15'ని కూడా డైరెక్టర్ శంకరే తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ 2 షూటింగ్ వల్ల రామ్ చరణ్ షూటింగ్‌కు బ్రేక్ పడనుందని టాక్ నడుస్తోంది. దీనిపై దర్శకుడు శంకర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రామ్‌చరణ్ మూవీ షూటింగ్ యధాతధంగా జరుగుతుందని, అలాగే ఇండియన్ 2 షూటింగ్ కూడా కంటిన్యూ అవుతందని చెప్పారు. ఈ రెండు చిత్రాలతో దర్శకుడు శంకర్ సినీ అభిమానులకు పెద్ద ట్రీటే ఇవ్వనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story