Dude Movie : ఓటిటికి ఫిక్స్ అవుతున్న డ్యూడ్

Dude Movie :  ఓటిటికి ఫిక్స్ అవుతున్న డ్యూడ్
X

తమిళ్ లో సపర్ హిట్ మూవీ డ్యూడ్ ఓటిటి డేట్ లోకి రాబోతోంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీలో హీరోగా నటించాడు. గత నెలలో దీపావళికి విడుదలైంది మూవీ. ఫస్ట్ రిలీజ్ అయిన టైమ్ ను సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే తెలుగులో ఆకట్టుకునే స్థాయిలో విజయం సాధించలేకపోయింది.బట్ తమిళ్ లో మాత్రం సెకండ్ వీక్ లో 100కోట్ల మార్క్ ను తెచ్చుకుంది. ప్రదీప్ రంగనాథన్ సినిమాల విషయంలో మరో బ్లాక్ బస్టర్ గా టాక్ తెచ్చుకుంది మూవీ. హీరోయిన్ గా మమితా బైజు పేరు తెచ్చుకుంది.

ఇక ఈ చిత్రాన్ని ఓటిటి నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో మాత్రం స్ట్రీమ్ కాబోతోందీ మూవీ. అన్నట్టు నెట్ ఫ్లిక్స్ లో చిత్రం ప్రసారం కాబోతోంది.ఈ భాషల్లో మాత్రం కూడా సినిమా ఆకట్టుకుంటోంది అనే భావించాలి. తెలుగులో మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ బ్యానర్ లో మాత్రం తమిళ్ లో సపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇక శరత్ కుమార్ ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేసినా చిత్రంలో నేహాశెట్టి గెస్ట్ అప్పీరియన్స్ లో నటించారు. సాయి అభయంకర్ మ్యూజిక్ అందించాడు.

Tags

Next Story