FDFS : ఫస్ట్ డే ఫస్ట్ షో ఓటీటీ అప్డేట్ వచ్చేసింది..

X
By - Sai Gnan |14 Sept 2022 7:30 PM IST
FDFS : జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కెవి అందించిన కథతో తెరకెక్కిన సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో
FDFS : జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కెవి అందించిన కథతో తెరకెక్కిన సినిమా 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. ఆగస్టు 2న థియేటర్లోల ఈ మూవీ రిలీజ్ అయి ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. మేకర్స్ దీన్ని ఆహా ఓటీటీలో ఈ నెల 23న స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రముఖ బ్యానర్స్ పూర్ణోదయ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుదీప్ కేవీ శిష్యులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దీనికి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జోడీగా నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమా రిలీజ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ఉంటుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com