Allari Naresh : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. రేపే ఫస్ట్ లుక్..!

Allari Naresh: నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. AR మోహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
రేపు ఉదయం 11:02 నిమిషాలకిసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. అల్లరి నరేష్ 59 వ చిత్రంగా వస్తోన్న ఈ మూవీని హాస్య మూవీస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
అటు నరేష్ హీరోగా సతీష్ మల్లంపాటి దర్శకత్వంలో సభకు నమస్కారం అనే మరో సినిమా తెరకెక్కుతోంది.
Get to know more about the people of Maredumilli 💥
— Ramesh Bala (@rameshlaus) May 9, 2022
First look of @allarinaresh's #ItluMaredumilliPrajaneekam releasing tomorrow at 11:02am 🔥
Stay tuned! #IMP ✅@anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @SricharanPakala pic.twitter.com/s2T2jVCZ6F
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com