నేడు రిలీజ్ కానున్న ఐదు తెలుగు సినిమాలు..అందరి దృష్టి ఆ సినిమాపైనే..!

నేడు రిలీజ్ కానున్న ఐదు తెలుగు సినిమాలు..అందరి దృష్టి ఆ సినిమాపైనే..!
Five Tollywood movies: కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా మూతపడిన థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి.

కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా మూతపడిన థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. దాంతో వారం రోజుల నుంచి చిన్న సినిమాల విడుదల ఊపందుకుంది. జనాలు కూడా థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడంతో మరోసారి సినిమా హాళ్ల ముందు సందడి నెలకొంది. గత వారం (జులై 30)న ఐదు సినిమాలు బాక్సాఫీసు వద్ద పోడిపడ్డాయి. తేజ ఇష్క్.. సత్యదేవ్ తిమ్మరుసు పర్వాలేదనిపించాయి. ఈ శుక్రవారం( 6-08-2021) ఏకంగా ఆరు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రోజు ఆగస్ట్ 6 శుక్రవారం 7 సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో అందరి దృష్టి SR కళ్యాణమండపం సినిమాపైనే ఉంది.

SR కళ్యాణమండపం


ముగ్గురు మొనగాళ్లుఇప్పుడు కాక ఇంకెప్పుడు
క్షీర సాగ‌ర మ‌ధ‌నంTags

Read MoreRead Less
Next Story