Sudigali Sudheer : గోట్.. సుడిగాలి సుధీర్ ఇబ్బంది పెట్టాడు

Sudigali Sudheer :  గోట్.. సుడిగాలి సుధీర్ ఇబ్బంది పెట్టాడు
X

గోట్ తెలుగు మూవీ.. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సినిమా. చాలా రోజుల క్రితమే ఈ మూవీ పూర్తయింది. కానీ ఇంతకాలం కూడా రిలీజ్ కు దగ్గరగా రాలేదు. బట్ ఫైనల్ గా విడుదలకు సిద్ధం అవుతోంది మూవీ. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. అయితే టీజర్ విడుదలకు ముందే హీరోయిన్ దివ్య భారతి వల్ల కొంత సోషల్ మీడియాలో హల్చల్ చేసింది మేటర్. ఆవిడ తన వల్ల ఆ మూవీ దర్శకుడు ఇబ్బంది పడ్డాడు అని చెప్పడం కూడా కాంట్రవర్శీ కారణమే. అయితే ఈ కాంట్రవర్శీకి ప్రధాన కారణమే దర్శకుడు అని చెప్పడం ఈ టీజర్ లాంచింగ్ సందర్భంగా మాత్రం విశేషం అనే చెప్పాలి. అంతే కాదు.. హీరో సుడిగాలి సుధీర్ కూడా అందుకు కారణమే అనేసింది. ఈ కారణంగానే ఈ టీజర్ లాంచింగ్ కారణం సుధీర్ రాలేదు.. అలాగే దర్శకుడు కూడా రాలేదు అని చెప్పడం మాత్రం హాట్ టాపిక్ గా కారణమైంది.

తనను దర్శకుడు బాగా ఇబ్బంది పెట్టాడు అని చెప్పడం హీరోయిన్ దివ్య భారతి మాత్రం టాప్ న్యూస్ గా మారింది. అంతకు ముందు ఆమె చిలకా అని చెప్పింది అనడం వినడం వెనక సుధీర్ చెప్పడం కూడా ఓ కారణమైంది. అయితే మొత్తం వర్క్ విషయంలో ఇవన్నీ కామన్ గానే భావించాం అని చెబుతూనే దర్శకుడు వల్ల సమస్యల గురించి చెప్పడం మాత్రం ఆమె గట్టిగానే మాట్లాడిందని అర్థమైంది.

మొత్తంగా హీరోయిన్ కు ఇది ఫస్ట్ మూవీ. ఆల్రెడీ తమిళ్ లో తను నటించింది. గతంలో కూడా జీవి ప్రకాష్ కుమార్ తో ఆమె ఎఫైర్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అతను ఆమె వల్లే తన భార్యతో విడాకులు తీసుకున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. అవన్నీ ఎలా ఉన్నా.. ఇది తన ఫస్ట్ మూవీ కావడం.. ఆ ఫస్ట్ మూవీతోనే ఎక్కువగా విమర్శలు రావడం పట్ల తను స్ట్రాంగ్ గానే విషయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మూవీ సమస్యల్లో ఉంది. అందుకు ఛాంబర్ లో కూడా సమస్యను క్లియర్ చేసేలా ఉన్నారు. ఏదేమైనా సుడిగాలి సుధీర్ విషయంలో కూడా హీరోయిన్ చేసిన కామెంట్స్ కూడా ఈ న్యూస్ లో హైలెట్ గా నిలిచిపోయిందని చెప్పాలి.


Tags

Next Story