Gollapudi Maruthi Rao : గొల్లపూడి సతీమణి కన్నుమూత...!

Gollapudi Maruthi Rao :  గొల్లపూడి సతీమణి కన్నుమూత...!
X
Gollapudi Maruthi Rao : దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు శివకామసుందరి (81) కన్నుమూశారు.

Gollapudi Maruthi Rao : దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు శివకామసుందరి (81) కన్నుమూశారు. చెన్నైలోని శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు. హన్మకొండలో జన్మించిన శివకామసుందరికి, మారుతీరావుతో 1961లో వివాహమైంది. కాగా 2019 డిసెంబరులో మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుంచి ఆమె తన కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఉంటున్నారు. గొల్లపూడి మారుతీ రావు, శివకామసుందరి దంపతలుకు ఇద్దరు కుమారులు కాగా.. ఐదుగురు మనవళ్లు ఉన్నారు.

Tags

Next Story