Hansika Motwani : హన్సిక వయసెంతో తెలుసా..?

X
By - Divya Reddy |8 Aug 2022 5:31 PM IST
Hansika Motwani : హన్సిక మోత్వాని వయసెంతో తెలుసా..?
Hansika Motwani : చాలా చిన్ని వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సిక. 9 ఏళ్ల వయసులో శకలకబూంబూం సీరియల్‌తో అప్పుడే మంచి పేరు సంపాదించుకుంది. ఆగస్టు 9, 1991 ముంబైలో జన్మించింది.
- క్యూటెస్ట్ హీరోయిన్ హన్సిక ఆగస్టు 9తో 31ఏళ్ల వయసు పూర్తి చేసుకుంది
- 9 ఏళ్ల వయసులోనే శకలక బూంబూం సీరియల్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది
- బాలీవుడ్ సినిమాలు క్రిష్, కోయిమిల్‌గయాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ నటించిన హన్సిక
- దేశముదురు సినిమాతో సినీఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్.. బెస్ట్ డెబ్యూ యాక్టెస్‌గా ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సైతం సొంతం చేసుకున్న సన్యాసి బ్యూటి
- సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను సొంతం చేసుకున్న హన్సిక మోట్వాని..
- వృత్తి పరంగా.. వ్యక్తిగతంగా బౌద్ధం తనకు ప్రశాంతతను ఇచ్చినందుకు బౌద్ధంలోకి కన్వర్ట్ అయ్యానని ప్రకటించింది
- పేద పిల్లలకు, బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు తన పరిధిలో సేవలందిస్తోంది.
- సుమారు 50 సినిమాల్లో హన్సిక హీరోయిన్‌గా నటించింది
- కోలీవుడ్ స్టార్ శింబుతో డేటింగ్ చేసిన హన్సిక్
- చిన్న వయసులోనే అదిరేటి లుక్స్ రావడంతో హార్మోన్స్ ఇంజక్ట్ చేసుకుందని అప్పట్లో రూమర్స్ వ్యాపించాయి
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com