జిమ్‌లో గాయపడిన రామ్‌.. షూటింగ్‌ వాయిదా

జిమ్‌లో గాయపడిన రామ్‌.. షూటింగ్‌ వాయిదా
X
ప్రముఖ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న.. సినిమా కోసం వ్యాయామం చేస్తుండగా..

ప్రముఖ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న.. సినిమా కోసం వ్యాయామం చేస్తుండగా.. జిమ్‌లో రామ్‌ గాయపడ్డాడు. రామ్‌ మెడకు స్వల్పగాయం కావడంతో సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఇందులో రామ్‌ సరసన కృతిశెట్టి నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం 'రాపో 19'గా ప్రచారంలో ఉంది..

Tags

Next Story