HIT 2 Twitter Review: అడవి శేష్ HIT2తో మరో హిట్ కొట్టాడా.. ట్విట్టర్ రివ్యూ

HIT2 Twitter Review: అడివి శేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా HIT 2 ఈ రోజు థియేటర్‌లలో సందడి చేస్తోంది. ఈ చిత్రం చూసిన తర్వాత ట్విట్టర్‌లో చాలా మంది తమ రివ్యూలను షేర్ చేస్తున్నారు.
క్రేజీ సీన్‌లతో హిట్ 2 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి హిట్ 2 ఓ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుంది.
వెంకీ రివ్యూ: HIT2 చాలా మంచి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్! దర్శకుడు మంచి ట్విస్ట్‌లతో సినిమాను తెరకెక్కించాడు.
ఇండియన్ బాక్స్ ఆఫీస్: Hit2 అనేది అద్భుతంగా రూపొందించబడిన థ్రిల్లర్. సినిమా మొత్తం సస్పెన్స్‌ని మెయింటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అడివిశేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా ముగింపు ప్రేక్షకులను Hit3లోకి నడిపిస్తుంది
ఎకె : HIT2 మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. పర్ఫెక్ట్ రన్‌టైమ్. నాని అతిధి పాత్ర ఆకట్టుకుంది. మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.
క్యూరీ: HIT Movie ఒక సాధారణ పరిశోధనాత్మక థ్రిల్లర్. మీకు థ్రిల్లర్‌లు నచ్చితే ఒకసారి ప్రయత్నించండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com