Allu Arjun Hollywood : హాలీవుడ్‌లోకి అల్లు అర్జున్.. దర్శకుడు ఎవరంటే..?

X
Allu Arjun Hollywood : పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ బాలీవుడ్‌ను దాటి హాలీవుడ్‌కు టచ్ అయింది. ఇండియాలో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కన్నా పుష్ప ఎక్కువ కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ కమర్షియల్ యాడ్ షూట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లో పర్యటించారు. పుష్పలో బన్నీ యాక్టింగ్ పర్ఫామెన్స్ చూసి ఓ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు నేరుగా అల్లు అర్జున్‌ను అక్కడ కలిసారట. హాలీవుడ్ మూవీ కథను వినిపించి.. నచ్చితే అందులో యాక్ట్ చేయమన్నారట. అందుకోసం ఓ పవర్ఫుల్ క్యారెక్టర్‌ను కూడా డిజైన్ చేశారట. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
