సినిమా

Avinash Marriage : ఘనంగా అవినాష్ పెళ్లి.. అనూజ మెడలో మూడుముళ్ళు..!

Avinash Marriage : పాపులర్ కామెడీ షో జబర్ధస్త్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ వివాహ వేడుక ముగిసింది. తన చిన్న నాటి స్నేహితురాలు అనూజ మెడలో మూడు ముళ్లు వేశాడు

Avinash Marriage : ఘనంగా అవినాష్ పెళ్లి.. అనూజ మెడలో మూడుముళ్ళు..!
X

Avinash Marriage : పాపులర్ కామెడీ షో జబర్ధస్త్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ వివాహ వేడుక ముగిసింది. తన చిన్న నాటి స్నేహితురాలు అనూజ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ వివాహ వేడుకకు జబర్ధస్త్ టీమ్‌తో పాటు, అతడి చిన్ననాటి మిత్రులు, కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు హాజరయ్యారు. కామెడీ యాక్టర్లందరూ కలిసి అవినాష్ వివాహ వేడుకల్లో సందడి చేశారు. సహ నటుడు రాంప్రసాద్ అవినాష్ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవినాష్ తన పెళ్లి వీడియోని తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివీల్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాడు. కానీ రాంప్రసాద్ ఫోటోని షేర్ చేసి సారీ బ్రదర్.. బ్లండర్ మిస్టేక్ అని అంటూ అవినాష్ పెళ్లి ఫోటోలను పంచుకున్నాడు.


Next Story

RELATED STORIES