Joker Sequel : జోకర్ సీక్వెల్ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే..

X
By - Divya Reddy |6 Aug 2022 9:38 AM IST
Joker Sequel : 2019లో వచ్చిన జోకర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించింది
Joker Sequel : 2019లో వచ్చిన జోకర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించింది. అనేక భాషల్లో ఈ మూవీ డబ్ అయి ప్రేక్షకుల ఆదరణ పొందింది. జోక్విన్ ఫీనిక్స్ ఇందులో జోకర్‌గా నటించి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు పొందాడు. సుమారు 1.07 బిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది.
జోకర్‌కు సీక్వెల్‌గా 'జోకర్ : ఫోలీ ఎ డ్యూక్స్' సినిమా రానుంది. 2024 అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే జోకర్‌కు పూర్తి భిన్నంగా సీక్వెల్ ఉండబోతుందన్నారు. లేడి గాగా ఇందులో హార్లే అనే మెయిన రోల్‌లో కనిపించనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com