Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో కబాలీ నిర్మాత.. ముద్దులతో ముంచెత్తిన సురేఖా వాణి

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో కబాలీ నిర్మాత.. ముద్దులతో ముంచెత్తిన సురేఖా వాణి
X
డ్రగ్స్ వాడటం వల్లనే ఎక్కడపడితే అక్కడ ముద్దుచ్చేస్థితికి వెళ్లిందని అంటున్నా

గతంలో టాలీవుడ్ ను పట్టి కుదిపేసిన డ్రగ్స్.. ఇండస్ట్రీని మాత్రం వదలడం లేదు. ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారం రోజుల క్రితం కబాలీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ ను విక్రయించే క్రమంలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని కాల్ డేటాను పరిశీలించగా.. అందులో టాలీవుడ్ కు చెందిన పలువురు ఉన్నట్లు గుర్తించారు. సురేఖా వాణి, అషూరెడ్డి, జ్యోతి అతనితో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా ఏపార్టీలో అయినా కేపీ చౌదరీతో సురేఖా వాణి, అషు రెడ్డి, జ్యోతి సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ముగ్గురిలో సురేఖా వాణి అతనికి మరింత సన్నిహితంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ పార్టీలో మద్యం మత్తులో కారు పార్కింగ్ దగ్గర కేపీ చౌదరీని సురేఖా వాణి ముద్దాడుతూ కనిపిస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోపై నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు.

సురేఖా ఖచ్చితంగా డ్రగ్స్ వాడటం వల్లనే ఎక్కడపడితే అక్కడ ముద్దుచ్చేస్థితికి వెళ్లిందని అంటున్నారు. కేసులో అషురెడ్డి, సురేఖా వాణి, జ్యోతి ఇరుక్కున్నారా లేదా అనే విషయం తెలియాల్సిఉంది. కేపీ చౌదరీని పోలీసులు విచారించగా అతను రాజకీయ నేతల కుమారులకు, సెలబ్రిటీలకు, ప్రముఖులకు డ్రగ్స్ ను విక్రయించినట్లు ఒప్పుకున్నాడు.

Tags

Next Story