Kaantha Movie : కాంత రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు

వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్. డిఫరెంట్ కంటెంట్స్ తో మెప్పిస్తున్నాడు కూడా. ఈ క్రమంలో అతను కొత్త మూవీ కాంతతో వస్తున్నాడు. ఈ నెల 14న విడుదల కాబోతున్న చిత్రం ఇది. ఈ నెల 6న కాంత మూవీ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారని అనౌన్స్ చేశారు. రానా దగ్గుబాటి ఓ నిర్మాత కాబోతున్న చిత్రం ఇది. ఓల్డ్ టైమ్ నాటి కథలతో హీరోగా మెప్పిస్తున్నాడు దుల్కర్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం చేయబోతున్నాడు చిత్రం ఇది.
సముద్రఖని ఓ కీలక పాత్రతో మెప్పిస్తున్నాడు సినిమాతో. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించబోతోంది. ఈ పాత్రతో దుల్కర్ సల్మాన్ మరోసారి అదరగొట్టబోతున్నాడు అని అర్థం అవుతోంది.
ట్రైలర్ అనౌన్స్ మెంట్ తో మెప్పించాడు. క్లిష్టమైన కథనంతో మెప్పించబోతున్నారు అని అర్థం అవుతోంది. సముద్రఖని అతని తండ్రిగా కనిపించబోతున్నాడు అని అర్థం అవుతోంది. ఈ పాత్రతో క్రియేట్ చేయబోతోన్న మ్యాజిక్ ఏంటీ అనేది అర్థం అవుతోంది. మరి ఈ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచబోతున్నట్టు తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

