Bigg Boss umadevi : కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుందా?

Bigg Boss umadevi : కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుందా?
Bigg Boss umadevi : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 చాలా గ్రాండ్ గా మొదలైంది. ముచ్చటగా మూడో సారి కింగ్ నాగార్జునే షోని హోస్ట్ చేస్తున్నారు.

Bigg Boss umadevi : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 చాలా గ్రాండ్ గా మొదలైంది. ముచ్చటగా మూడో సారి కింగ్ నాగార్జునే షోని హోస్ట్ చేస్తున్నారు. 'చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై' అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగ్.. మిస్టర్‌ మజ్ను పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అనంతరం ఒక్కో కంటెస్టెంట్‌ ని హౌస్ లోకి ఆహ్వానించాడు. అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి 15వ కంటెస్టెంట్‌గా కార్తీక దీపం సీరియల్‌ ఫేమ్‌ ఉమాదేవి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలలో, సీరియల్స్ లలో నటించి మంచి ఫేం సంపాదించుకున్న ఆమె హౌస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మరి హౌస్‌లో ఉన్న కుర్ర హీరోయిన్లకు ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story