Ketika Sharma : ఆ టాలీవుడ్ హీరోతో కేతిక డేటింగ్..

X
By - Divya Reddy |1 Sept 2022 5:44 PM IST
Ketika Sharma : రెండు సినిమాలతోనే బాలీవుడ్ స్థాయి క్రేజ్ సంపాదించుకుంది కేతిక శర్మ
Ketika Sharma : కేతిక శర్మ హీరోయిన్‌గా యాక్ట్ చేయకముందు ప్రేక్షకులకు తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. డబ్‌మాషలతో పాపులర్ అయి సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది. మొదటి చిత్రం ముందే మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది.
- హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు టిక్ టాక్, ఇన్స్‌టాగ్రామ్‌లో డబ్‌మాష్‌లతో పాపులర్ అయింది
- 2021 రొమాంటిక్ మూవీతో కేతిక శర్మ సినీఇండస్ట్రీలో అడుగుపెట్టింది
- కేతిక రెండవ చిత్రం లక్ష్య.. మూడవ సినిమా రంగరంగ వైభవంగా
- యాక్ట్రస్ కన్నా ముందే సోషల్ మీడియా సెలబ్రెటీగా ఓ వెలుగు వెలిగిన కేతక శర్మ
- మొదటి సినిమాకు ముందే ఇన్స్‌టాగ్రామ్‌లో మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్న కేతిక శర్మ
- Thug Life (2016) వీడియోతో పాపులర్ అయిన కేతిక శర్మ
- కేవలం రెండు సినిమాలతోనే టాప్ హీరోయిన్‌గా నిలిచిన కేతిక శర్మ
- అల్లు అర్జున్‌తో డేటింగ్ చేసిందని గాసిప్స్
- 26 ఏళ్ల వయసులో సినీఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com