Kota On Maa Elections :ప్రకాష్‌రాజ్‌‌కు క్రమశిక్షణ లేదు.. విష్ణుకే ఓటేయండి..!

Kota On Maa Elections :ప్రకాష్‌రాజ్‌‌కు క్రమశిక్షణ లేదు.. విష్ణుకే ఓటేయండి..!
X
Kota On Maa Elections : మా ఎలక్షన్ ఫైట్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kota On Maa Elections : మా ఎలక్షన్ ఫైట్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో మంచు విష్ణుకే ఓటేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణుకు అన్ని అర్హతలు ఉన్నాయన్న కోట .. ప్రకాష్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్‌తో తాను 15 సినిమాలు కలిసి నటించానని, ఒక్కసారి కూడా అతడు షూటింగ్‌కు సమయానికి రాలేదన్నారు. ప్రకాశ్‌ రాజ్‌ జాతీయ నటుడినంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప... సరైన రీతిలో ఏ రోజూ వ్యవహరించలేదన్నారు.

Tags

Next Story