Krithi Shetty : కృతిశెట్టికి బంపర్ ఆఫర్

Krithi Shetty : కృతిశెట్టికి బంపర్ ఆఫర్
X

టాలీవుడ్ లో వరుస హిట్ మూవీస్ తో కుర్ర హీరోలకు గోల్డెన్ బ్యూటీగా మారిన కృతిశెట్టి తర్వాత ఫ్లాప్స్ తో అన్ లక్కీ గర్ల్ గా మారిపోయింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి. తాజాగా శర్వానంద్లో మనమే మూవీలో నటించిన ఆమెకు అంతగా కలిసిరాలేదు. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం సినిమాలు చేస్తోంది. కానీ తాజాగా ఓ కుర్ర హీరోతో కలిసి నటించేందుకు అవకాశం కొట్టేసింది. దీంతో చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో కృతిశెట్టికి అవకాశం దక్కినట్టైంది. యంగ్ హీరో విశ్వన్ జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్తో కలిసి త్వరలో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అందులో కృతిశెట్టిని హీరోయిన్ గా ఫైనల్ చేశారట. త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

Tags

Next Story