Mad Square : లడ్డూగాని పెళ్లి.. ప్రోమో రిలీజ్

Mad Square : లడ్డూగాని పెళ్లి.. ప్రోమో రిలీజ్
X

మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమా సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్లో నటిస్తు న్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ లో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ చొక్కా, లుంగీలో స్టెలిష్ గా కనిపిస్తూ.బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్ ఎంట ర్టైన్మెంట్ తో తిరిగొస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా లడ్డూగాని పెళ్లి సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సినిమాలో యూత్ను ఇంప్రెస్ చేసే డబుల్ డోస్ వినోదం ఉందని సాంగ్ ప్రోమోతో చెప్పకనే చెబుతోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ పాడారు. మ్యాడ్లో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్ కుమార్, గోపికా ఉద్యన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిం చారని తెలిసిందే. మరి సీక్వెల్లో సందడి చేసే భామలు ఎవరనేది తెలియాల్సి ఉంది. సీక్వెల్ ప్రాజెక్ట్ ను నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

Tags

Next Story