Super Star Krishna: ఆంటీతో పాటు మీరు కూడా.. సెలవిక సూపర్ స్టార్ కృష్ణ గారు..: విజయశాంతి ఎమోషనల్ పోస్ట్

Super Star Krishna: ఆంటీతో పాటు మీరు కూడా.. సెలవిక సూపర్ స్టార్ కృష్ణ గారు..: విజయశాంతి ఎమోషనల్ పోస్ట్
X
Super Star Krishna: కృష్ణ, విజయశాంతి సూపర్ హిట్ జోడీ. ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు.

Vijaya Santhi: "ఈ అమ్మాయి మరీ చిన్న బిడ్డలా... నాకు కూతురిలాగా ఉంటది నిర్మలా..." అని, మీరు విజయనిర్మల గారితో అంటే... "నాకు తెలుసు, తను పెద్ద హీరోయిన్ అవుతుంది" అని 1980లో ఆంటీ అన్న మాట... నా తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు సమయంలో ఒక చక్కటి జ్ఞాపకం.

సూపర్ స్టార్ అయిన మీతో ఆ తర్వాత ఎన్నో హిట్స్, సూపర్‌హిట్స్.

Tags

Next Story