Lata Mangeshkar: క్షీణించిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం..

X
By - Divya Reddy |5 Feb 2022 6:16 PM IST
Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించింది.
Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించింది.. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ఇటీవలే ఆమెకు కరోనా వైరస్ సోకింది.. అప్పుడు కూడా ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.. ఆ తర్వాత లతా మంగేష్కర్ కోలుకున్నారు.. మళ్లీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేరారు.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com