Kanchana 4 : లారెన్స్ 'కాంచన 4'ను వస్తోంది..

Kanchana 4 : లారెన్స్ కాంచన 4ను వస్తోంది..

కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంతో వచ్చిన కాంచన సిరీస్ సినీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన ముని, కాంచన 2, గంగా(కాంచన 3) చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా 'కాంచన 4'ను లారెన్స్ ప్రకటించారు. అ మూవీకి సంబంధించి కథ మొత్తం పూర్తయిందని, గత సినిమాల మాదిరిగానే ఏ సినిమా కూడా అలరిస్తుందని ఆ మధ్య ఓ ఇంటర్వూలో తేలిపాడు. తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్ డేట్ ఇచ్చాడు లారెన్స్. ఈ సినిమాలో హీరోయిన్ ముంబై భామ టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేను ఎంపిక చేసారని తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపు రూ. 100 కోట్లు బడ్జెట్ తో బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

Tags

Next Story