సినిమా

Sathyaraj : కట్టప్పకి కరోనా.. పరిస్థితి విషమం?

Sathyaraj : బాహుబలి నటుడు సత్యరాజ్ కి కరోనా సోకింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చెన్నైలోని అమింతకరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

Sathyaraj : కట్టప్పకి కరోనా.. పరిస్థితి విషమం?
X

Sathyaraj : బాహుబలి నటుడు సత్యరాజ్ కి కరోనా సోకింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చెన్నైలోని అమింతకరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పరిస్థితిపై వైద్య బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన కూడా బాగానే ఉంది. ఇప్పటికే స్టార్ హీరోహీరోయిన్ మహేష్ బాబు, త్రిష కరోనా బారిన పడ్డారు.

Next Story

RELATED STORIES