Mahesh Babu: త్రివిక్రమ్ వెనక్కి, రాజమౌళి ముందుకి.. మహేష్ ప్రాజెక్ట్ పట్టాలపైకి

Mahesh Babu: త్రివిక్రమ్ వెనక్కి, రాజమౌళి ముందుకి.. మహేష్ ప్రాజెక్ట్ పట్టాలపైకి
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు–మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా స్టార్ట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది.

Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు–మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా స్టార్ట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. కానీ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ మహేష్‌కి నచ్చలేదట. కేవలం త్రివిక్రమ్ త్రివిక్రమ్ స్టైల్‌లో సాగిపోయే ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే బావుంటుందని చెప్పాడు. దీంతో ఈ సినిమా ఆగిపోయింది.



అయితే ఈ విషయాన్ని త్రివిక్రమ్ సీరియస్ గా తీసుకుని మహేష్ కోసం మరో కధను సిద్దం చేశారు. షూట్ మొదలవబోతోంది అనుకున్న టైమ్ లో మహేష్ తండ్రి కృష్ణ చనిపోయారు. దీంతో ప్రాజెక్ట్ మళ్లీ వాయిదా పడింది. అంతకుముందే మహేష్‌ కు రాజమౌళితో కమిట్మెంట్ ఉంది. అందుకే ఆ మూవీపై దృష్టి పెట్టాడు మహేష్ ప్రస్తుతం.

ఇక మహేష్-త్రివిక్రమ్ సినిమా కూడా పట్టాలెక్కి అనుకున్న డేట్‌కే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు చినబాబు, నాగవంశీ.

Tags

Read MoreRead Less
Next Story