Mahesh Babu: మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు మృతి..

Mahesh Babu: మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు మృతి..
X
Mahesh Babu: హీరో మహేష్‌ బాబు సోదరుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌ బాబు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

Mahesh Babu: హీరో మహేష్‌ బాబు సోదరుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌ బాబు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్‌ బాబును ఏఐజీ హాస్పిటల్‌కు తరలిస్తుండగా చనిపోయారు.రమేష్‌ బాబు 15 సినిమాల్లో నటించారు.

Tags

Next Story