Sarkaru Vaari Paata : మహేష్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చే న్యూస్.. గెట్ రెడీ...!

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సర్కారువారి పాట'.. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని ఫిబ్రవరి14, వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ 1న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ త్రివిక్రమ్, రాజమౌళిలతో సినిమాలు చేయనున్నాడు మహేష్.
This Valentines Day, let us fall in love with the Melody Of The Year 💕#SVPFirstSingle on February 14.#SarkaruVaariPaata
— SarkaruVaariPaata (@SVPTheFilm) January 26, 2022
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/AdexC9sZu6
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com