సినిమా

Evaru Meelo Koteeswarulu: పూనకాల ఎపిసోడ్ లోడింగ్.. ఫ్యాన్స్ వెయిటింగ్

Meelo Evaru Koteeswarulu: దీనికి సంబంధించిన పోస్టర్‌ను షో టీమ్ విడుదల చేసింది.

Evaru Meelo Koteeswarulu: పూనకాల ఎపిసోడ్ లోడింగ్.. ఫ్యాన్స్ వెయిటింగ్
X

Evaru Meelo Koteeswarulu: మీలో ఎవరు కోటీశ్వరులు తారక్ హోస్ట్‌గా చేస్తుండడంతో అభిమానులతో పాటు, బుల్లి తెర ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన కంటెస్టెంట్లతో సంభాషించే తీరుకి ముగ్ధులవుతున్నారు. ఇక షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తుండడంతో ప్రేక్షకులకి వినోదంతో పాటు విజ్ఞానం అందుతోంది.

తాజాగా మహేష్ బాబు ఈ షోలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను షో టీమ్ విడుదల చేసింది. దానికి 'పూనకాల ఎపిసోడ్ లోడింగ్' అని ట్యాగ్ లైన్ పెట్టింది. దీంతో నెటిజన్లు కూడా వెయిటింగ్ అని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.

Next Story

RELATED STORIES