Sarkaru Vaari Paata Twitter Review: బొమ్మ దద్దరిల్లింది.. మహేష్‌ వన్‌ మ్యాన్‌ షో..!

Sarkaru Vaari Paata Twitter Review:  బొమ్మ దద్దరిల్లింది.. మహేష్‌ వన్‌ మ్యాన్‌ షో..!
X
Sarkaru Vaari Paata Twitter Review: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సర్కారు వారి పాట మూవీ థియేటర్ లోకి వచ్చేసింది..

Sarkaru Vaari Paata Twitter Review: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సర్కారు వారి పాట మూవీ థియేటర్ లోకి వచ్చేసింది.. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. రిలీజ్ కి ముందే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌తో పాటుగా, తమన్ ఇచ్చిన కళావతి, పెన్నీ.. మ..మ..మహేశ్‌ పాటలు సినిమా పైన బీభత్సమైన హైప్ ని క్రియేట్ చేశాయి. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం..!



Tags

Next Story