సినిమా

షూటింగ్‌లో కుప్పకూలి మరణించిన నటుడు

మలయాళం సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా షూటింగ్ లో ఉండగా హీరో ప్రబీష్ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు.

షూటింగ్‌లో కుప్పకూలి మరణించిన నటుడు
X

మలయాళ సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా షూటింగ్ లో ఉండగా హీరో ప్రబీష్ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. సినిమా యూనిట్ సభ్యులు అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా.. ఎవరూ వాహనాన్ని ఆపలేదని వారు తెలిపారు. చివరికి ప్రబీష్ కారు కీ వెతికి పట్టి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే తను చనిపోయాడు. 44 నాలుగేళ్ల ప్రబీష్ నటుడిగా, డబ్బింగ్ గా మంచి గుర్తింపు పొందాడు. కేరళలోని కొచ్చిన్‌లో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో సినిమా సెట్ లో విషాదం అలుముకుంది.

Next Story

RELATED STORIES