సినిమా

Manchu Manoj: మంచు మనోజ్‌కు కరోనా..!

Manchu Manoj: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Manchu Manoj: మంచు మనోజ్‌కు కరోనా..!
X

Manchu Manoj: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే అతడు ఆస్పత్రిలో ఉన్నారా లేదా హోం క్వారంటైన్‌లో ఉన్నారా అన్న విషయం వెల్లడించలేదు. కానీ తాను బాగానే ఉన్నానని అభిమానులను ఆందోళన చెందవద్దని తెలిపాడు. తనకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. గత వారంలో తనను కలిసిన ప్రతి ఒక్కరిని కోవిడ్ పరీక్షలు చేయించుకోమని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోమని తెలిపాడు.


Next Story

RELATED STORIES