Mandana Karimi : ఆ డైరెక్టర్ నన్ను గర్భవతిని చేసి మోసం చేశాడు : మందనా కరిమి

Mandana Karimi : ఆ డైరెక్టర్ నన్ను గర్భవతిని చేసి మోసం చేశాడు : మందనా కరిమి
X
Mandana Karimi : తన భర్తతో విడిపోయాక ఓ డైరెక్టర్‌‌తో సిక్రెట్ రిలేషన్‌‌షిప్ మైంటైన్ చేశానాని తెలిపింది నటి, మోడల్ మందనా కరిమి.

Mandana Karimi : తన భర్తతో విడిపోయాక ఓ డైరెక్టర్‌‌తో సిక్రెట్ రిలేషన్‌‌షిప్ మైంటైన్ చేశానాని తెలిపింది నటి, మోడల్ మందనా కరిమి.. అయితే ఆ డైరెక్టర్ పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని వెల్లడించింది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్‌‌‌గా వ్యవహరిస్తోన్న లాకప్ షోలో ఈ కామెంట్స్ చేసింది మందనా.

ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు సీక్రెట్ రివీల్ ఆప్షన్ ఎంచుకున్న మందనా... తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టింది.. ఆ దర్శకుడు మహిళా హక్కుల గురించి మాట్లాడుతాడని... అతను చాలామందికి ఒక స్పూర్తి అని పేర్కొంది. ఆ ఘటన తర్వాత తాను పూర్తిగా డిప్రెషన్‌‌లోకి వెళ్ళానని, కానీ ఆ సమయంలో తన స్నేహితులు అడంగా నిలబడ్డారని పేర్కోంది.

కాగా మందనా.. 2017లో వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాను వివాహం చేసుకుంది.. ఐదు నెలల తర్వాత అతని నుండి విడిపోయింది. అతనిపై మరియు అతని కుటుంబంపై గృహ హింస కేసును దాఖలు చేసింది మందనా.

Tags

Next Story