Meenakshi Choudary: హిట్ 2 భామ.. మీనాక్షి చౌదరి బ్యాక్ గ్రౌండ్

Meenakshi Chaudhary: ఆచి తూచి కధలను ఎంచుకునే అడవి శేష్‌కి అందాల భామ మీనాక్షి చౌదరి ఎదురయ్యింది.
హిట్2 లో ఆమెతో చేసిన రొమాన్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది.
1. అడవి శేష్‌తో ఆడి పాడి హిట్ కొట్టేందుకు రెడీ అవుతోన్న మీనాక్షి చౌదరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం..
2. 'నువ్వు నమ్మితే అన్నీ సాధ్యమే' అన్న మాట మీనాక్షి చౌదరికి అక్షరాలా వర్తిస్తుంది.
3. ఈ అందాల భామ స్వస్థలం హర్యానా. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా జీవితంలోని ప్రతి మార్గంలో విజయాన్ని అందుకోవడానికి కృషి చేసింది.
4. ఆమె డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది. అందాల పోటీల్లో పాల్గొని ప్రిన్సెస్ 2018లో కిరీటాన్ని గెలుచుకుంది.
5. ఈ విజయంతో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేకి నేరుగా ప్రవేశం పొందింది. అంతర్జాతీయ పోటీలలో పాల్గొని భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
6. వెబ్ సిరీస్‌తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. అవుట్ ఆఫ్ లవ్, BBC డ్రామా సిరీస్ చేసింది. ఇచట వాహనములు నిలుప రాదు చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
7. టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా 2018లో ఆమె రెండుసార్లు స్థానం పొందింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com