Chiranjeevi : నేను సక్సెస్‌ఫుల్ హీరోగా మారడానికి సురేఖనే కారణం: చిరంజీవి

X
By - TV5 Digital Team |8 March 2022 11:15 AM IST
Chiranjeevi : ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
Chiranjeevi : ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి...కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్న ప్రతి మహిళకు నమస్కరిస్తున్నానన్నారు. తానూ సక్సెస్‌ఫుల్ హీరోగా మారడానికి తన భార్య సురేఖనే కారణమని చెప్పుకొచ్చారు. సురేఖ అండగా నిలవడంతోనే ధైర్యంగా సినిమాలు చేశానన్నారు మెగాస్టార్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com