కుమార్తె పుట్టినరోజు సందర్బంగా మోహన్ బాబు ఆసక్తికర ట్వీట్.. వైరల్..

కుమార్తె పుట్టినరోజు సందర్బంగా మోహన్ బాబు ఆసక్తికర ట్వీట్.. వైరల్..
కుమార్తె పుట్టినరోజు సందర్బంగా మోహన్ బాబు ఆసక్తికర ట్వీట్.. వైరల్..

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న కుమార్తె పుట్టినరోజు నేడు.. ఈ సందర్బంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే తండ్రి మోహన్ బాబు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ మాత్రం అందరిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అందులో ఇలా ఉంది.. 'నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వజ్ర వైడూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టినరోజు ఈరోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలీదు గానీ ఉంటే మళ్లీ ఈ లక్ష్మీ ప్రసన్నే నాకు కూతురుగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాల్ని ప్రార్ధిస్తున్నాను, వ్యాపీ బర్త్‌ డేటు మై డియర్‌ లవ్లీ లక్ష్మి మంచు.' అంటూ మోహన్ బాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Tags

Read MoreRead Less
Next Story