సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి..!

సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి..!
సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి చెందారు.చెన్నైలోనో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతి చెందారు.చెన్నైలోనో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల నెల్లూరు వద్ద కత్తి మహేష్ కారుకి ప్రమాదం జరిగింది. దీనితో అపోలో ఆసుపత్రిలో గత కొద్ది రోజుల నుంచి మహేష్ చికిత్స పొందుతున్నారు. దాదాపుగా 12 రోజులగా ట్రీట్మెంట్ పొందుతూ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. సినీ క్రిటిక్ గా బాగా ఫేమస్ అయిన మహేష్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించారు. కత్తి మహేష్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story