Mrunal Thakur : కోహ్లీని పిచ్చిపిచ్చిగా ప్రేమించాను...!
క్రికెటర్ లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు హీరోయిన్లు అయితే వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కూడా..

క్రికెటర్ లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు హీరోయిన్లు అయితే వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కూడా.. అందులో భాగంగానే ఓ క్రికెటర్ అంటే పిచ్చి ప్రేమని చెప్పకొచ్చింది బాలీవుడ్ నటి మృణాళ్ ఠాకూర్. క్రికెట్ బ్యాక్ డ్రామాలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న జెర్సీలో ఆమె హీరోయిన్ గా నటించింది. తెలుగులో వచ్చిన జెర్సీ సినిమాకి ఇది రీమేక్. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాళ్.. క్రికెట్ గురించి మాట్లాడుతూ.. తన సోదరుడికి క్రికెట్ అంటే చాలా ఇష్టమని అలా తాను కూడా క్రికెట్ చూడటం మొదలుపెట్టానని... ఈ క్రమంలో తానూ కోహ్లీతో ప్రేమలో పడినట్లుగా చెప్పుకొచ్చింది. దాదాపు ఐదేళ్ల క్రితం విరాట్‌తో కలిసి స్టేడియంలో ఒక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. అలాంటిది ప్రస్తుతం జెర్సీ లాంటి క్రికెట్ నేపథ్యంతో సాగే సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. అమ్ముడు తెలుగులో జెర్సీ సినిమాని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ లో కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
RELATED STORIES
Bangladesh: ఆర్థిక సంక్షోభం అంచులకు భారత్ చుట్టుపక్కల దేశాలు.....
14 Aug 2022 4:00 PM GMTEgypt: చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి..
14 Aug 2022 3:45 PM GMTImran Khan: భారత్‌పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు..
14 Aug 2022 3:14 PM GMTSalman Rushdie : సల్మాన్ రష్దీపై కత్తితో దాడి.. ఏమీచెప్పలేమంటున్న...
13 Aug 2022 2:20 AM GMTUkraine Indian Doctor : ఉక్రెయిన్‌లో తెలుగు డాక్టర్.. పులుల కోసం బాంబు...
11 Aug 2022 10:30 AM GMTNorth Korea: కిమ్ జోంగ్ ఉన్‌కు తీవ్ర అనారోగ్యం: సోదరి వెల్లడి
11 Aug 2022 10:15 AM GMT