Love Story weekend collections : 'లవ్ స్టోరి' వీకెండ్ కలెక్షన్స్.. !

Love Story weekend collections : లవ్ స్టోరి వీకెండ్ కలెక్షన్స్.. !
Love Story weekend collections : అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్‌‌స్టొరీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్‌‌ని సంపాదించుకుంది.

Love Story weekend collections : అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్‌‌స్టొరీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్‌‌ని సంపాదించుకుంది. మౌనిక, రేవంత్.. ఈ రెండు పాత్రలు సినిమాకి జీవం పోశాయి. సున్నిత‌మైన అంశాల్ని స్పృశిస్తూనే చక్కని భావోద్వేగాలతో శేఖర్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 23 కోట్ల షేర్ వసూలు చేసింది. తొలిరోజే 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఆ తర్వాత రెండు రోజుల్లోనూ అదే జోరును చూపించింది.

లవ్ స్టోరీ మూడో రోజు కలెక్షన్స్

నైజాం: 2.54 కోట్లు

సీడెడ్: 0.83 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.57 కోట్లు

ఈస్ట్: 0.29 కోట్లు

వెస్ట్: 0.20 కోట్లు

గుంటూరు: 0.31 కోట్లు

కృష్ణా: 0.30 కోట్లు

నెల్లూరు: 0.15 కోట్లు

ఏపీ + తెలంగాణ మూడో రోజు కలెక్షన్స్: 5.19 కోట్లు షేర్ (9.10 కోట్లు గ్రాస్)

లవ్ స్టోరీ 3 డేస్ కలెక్షన్స్

నైజాం: 8.16 కోట్లు

సీడెడ్: 2.72 కోట్లు

ఉత్తరాంధ్ర: 1.98 కోట్లు

ఈస్ట్: 1.05 కోట్లు

వెస్ట్: 0.94 కోట్లు

గుంటూరు: 1.15 కోట్లు

కృష్ణా: 0.87 కోట్లు

నెల్లూరు: 0.54 కోట్లు

ఏపీ + తెలంగాణ: 17.70 కోట్లు (28 కోట్లు గ్రాస్)

రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.92 కోట్లు

ఓవర్సీస్: 3.75 కోట్లు

మొత్తం ఈ సినిమాకి రూ.31.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 33 కోట్ల బ్రేక్ ఈవెన్ చేస్తే సినిమా హిట్ సాధించినట్టే..

Tags

Next Story