Chaysam Divorce: వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నా సరే...: నాగార్జున
Chaysam Divorce: చైతూ, సామ్ విడిపోవడం బాధాకరమన్నారు అక్కినేని నాగార్జున.. విడాకుల విషయంపై స్పందించిన ఆయన..
BY Divya Reddy2 Oct 2021 1:13 PM GMT

X
Divya Reddy2 Oct 2021 1:13 PM GMT
Chaysam Divorce: చైతూ, సామ్ విడిపోవడం బాధాకరమన్నారు అక్కినేని నాగార్జున.. విడాకుల విషయంపై స్పందించిన ఆయన.. తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.. నాగచైతన్య, సమంత మధ్య ఏం జరిగిందనేది వారి వ్యక్తిగత విషయంగా చెప్పుకొచ్చారు.
బరువైన హృదయంతో స్పందించాల్సి వస్తోందంటూ ట్వీట్ చేశారు నాగార్జున. వారిద్దరికీ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు. సామ్‌తో మా కుటుంబం గడిపిన క్షణాలు ఎంతో విలువైనవి.. వాటిని తాము మరువలేమని చెప్పారు.. సమంత మాకెప్పటికీ ఆత్మీయురాలేనన్నారు నాగార్జున
Next Story
RELATED STORIES
Haryana: అమ్మకు ఎఫైర్.. కడతేర్చిన కొడుకు..
13 Aug 2022 11:36 AM GMTJangaon: జనగామ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య..
13 Aug 2022 10:03 AM GMTKhammam : డిఆర్ఎఫ్ సిబ్బంది మృతి.. అధికారుల బలవంతం వల్లే నీళ్లల్లోకి...
12 Aug 2022 2:07 PM GMTVishakapatnam : విశాఖ తీరంలో మరో ప్రేమజంట ఆత్మహత్య..
12 Aug 2022 11:46 AM GMTNizamabad Crime : తండ్రి, బాబాయిని ఘోరంగా హత్య చేసిన కొడుకు..
12 Aug 2022 10:32 AM GMTNCW On Gorantla : గోరంట్ల వీడియోపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..
11 Aug 2022 4:30 PM GMT