Nagababu: రేవ్ పార్టీలో నిహారికా.. స్పందించిన నాగబాబు..
By - Divya Reddy |3 April 2022 3:43 PM IST
Nagababu: నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారన్నారు ఆమె తండ్రి నాగబాబు.
Nagababu: నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారన్నారు ఆమె తండ్రి నాగబాబు. అనుమానాలకు తావు ఇవ్వకూడదనే స్పందిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని అనవసరంగా పెద్ద విషయం చేయొద్దన్నారు. నిహారికపై అనవసర ప్రచారాలు చేయొద్దని కోరారు.
- రాడిసన్ హోటల్ పబ్ ఘటనపై స్పందించిన నాగబాబు
- నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు-నాగబాబు
- అనుమానాలకు తావు ఇవ్వకూడదనే స్పందిస్తున్నా-నాగబాబు
- నిహారికపై అనవసర ప్రచారాలు చేయొద్దు-నాగబాబు
- ఈ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేయొద్దని నాగబాబు విజ్ఞప్తి
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com