Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్ సీజన్6 లో నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు..

Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్ సీజన్6 లో నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు..
X
Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్ సీజన్ 6, సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమవుతోంది.

Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్ సీజన్ 6, సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమవుతోంది. ఈ సారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 2017లో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు.. దిగ్విజయంగా సాగిపోతోంది. తాజాగా సీజన్ 6 మరొ కొన్ని రోజుల్లో స్టార్ట్ అవనుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయి హల్చల్ చేస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. ఎప్పటిలాగే నాగార్జున భారీగానే రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నారు. ఈ సీజన్ 6కు సుమారు రూ.15కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంచనా. గత సీజన్ 5లో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12లక్షలు తీసుకున్నారు. మొత్తం సీజన్‌కు 12 కోట్లు తీసుకున్నారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు కూడా వారి పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ ఇస్తారు.

Tags

Next Story